భోజనం తర్వాత టీ, కాఫీలు తాగొద్దు: ICMR

564చూసినవారు
భోజనం తర్వాత టీ, కాఫీలు తాగొద్దు: ICMR
టీ, కాఫీలు తాగడం అదుపులో ఉంచుకోవాలని ICMR సూచించింది. ముఖ్యంగా ఆహారం తినే ముందు, ఆ తర్వాత టీ, కాఫీలకు కనీసం గంట వ్యవధి ఉండాలని హెచ్చరించింది. ఆహారంలోని ఐరన్ శరీరానికి అందకుండా ఇందులోని టానిన్ అనే పదార్థం అడ్డుకుంటుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్