ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు తాగకూడదట.. ఎందుకంటే

76చూసినవారు
ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు తాగకూడదట.. ఎందుకంటే
వేసవి కాలంలో వీలైనంత ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. అలాగని ఎండలో బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చిన వెంటనే నీరు తాగకూడదట. ఇలా చేస్తే అనారోగ్యానికి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా నీరు తాగడం వల్ల జలుబు, తల తిరగడం, హీట్ స్ట్రోక్, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇంటికి తిరిగి వచ్చాక కనీసం 15-20 నిమిషాలపాటు కూర్చోని.. ఆ తర్వాత నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్