బక్రీద్‌న రోడ్డుపై నమాజ్ చేయొద్దు: సీఎం వార్నింగ్

555చూసినవారు
బక్రీద్‌న రోడ్డుపై నమాజ్ చేయొద్దు: సీఎం వార్నింగ్
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. శాంతిభద్రతల విషయంలో సమన్వయం చేసుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని పొందాలని అధికారుల్ని ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిల్లో జనతా దర్శన్ కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని అధికారుల్ని ఆదేశించారు. రానున్న బక్రీద్ పండుగల సందర్భంగా రోడ్డుపై నమాజ్ చేయరాదని, నిషేధిత జంతువులను వధిస్తే చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.

సంబంధిత పోస్ట్