ఒలింపిక్ పతక విజేతలు ప్రైవేట్‌గా అందుకున్న బహుమతుల విలువ రూ.50,000 దాటితే పన్ను చెల్లించాలి

74చూసినవారు
ఒలింపిక్ పతక విజేతలు ప్రైవేట్‌గా అందుకున్న బహుమతుల విలువ రూ.50,000 దాటితే పన్ను చెల్లించాలి
ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడల పతక విజేతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నగదు పురస్కారాలు, బహుమతులకు పన్నుల నుంచి మినహాయింపు ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) 2014లో పేర్కొంది. అయితే ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుంచి స్వీకరించిన నగదు లేదా బహుమతుల మొత్తం విలువ రూ.50,000 దాటితే పన్ను విధిస్తారు. ఇవి 'ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం' విభాగంలోకి వస్తాయని ఓ అధికారి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్