మీ జుట్టు అందంగా, పొడవుగా పెరగలంటే ఇలా చేయండి!

77చూసినవారు
మీ జుట్టు అందంగా, పొడవుగా పెరగలంటే ఇలా చేయండి!
👉🏻మందార పువ్వులను హెయిర్ ఆయిల్‌లో ఉడక బెట్టి దానిని పేస్టులా చేసి తలకు పెట్టడం ద్వారా మరియు ఉసిరికాయల పొడి, మందార పూల పొడి మిశ్రమాన్ని మీ జుట్టుకు పెట్టడం ద్వారా చుండ్రు సమస్య తగ్గిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
👉🏻మందార పువ్వులు, ఆకులును పేస్టులా తయారు చేసి అందులో కాస్త కలబంద జల్‌ను కలి ఈ పేస్ట్‌ను వారానికి రెండు లేదా మూడు సార్లు తలకు పెడితే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్