కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ప్రమాణ స్వీకారం (వీడియో)

60చూసినవారు
కేంద్ర మంత్రిగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. బండి కేంద్ర మంత్రి కావడం ఇదే మొదటి సారి. మిగితా మంత్రుల ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్