ఆకలితో ఉంటే కోపం వస్తుందా?

72చూసినవారు
ఆకలితో ఉంటే కోపం వస్తుందా?
ఎక్కువ సేపు తినకుండా ఆకలితో ఉండటం వలన రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గి ఒత్తిడికి గురిచేసే కార్టిసోల్, అండ్రెనలీన్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. తద్వారా కొందరికి అధిక కోపం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడం వల్ల మెదడు పని తీరులో మార్పులు కలిగి, కొందరిలో కోపం, ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయని వెల్లడిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్