ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్పామ్ కాల్స్ ఎలా బ్లాక్ చేయాలో తెలుసా?

83చూసినవారు
ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్పామ్ కాల్స్ ఎలా బ్లాక్ చేయాలో తెలుసా?
ఆండ్రాయిడ్ ఫోన్ లో ఫోన్ యాప్‌ ను ఓపెన్ చేసి దానికి కుడివైపు ఉన్న మూడు డాట్స్ పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి. ఇక అందులో కాలర్‌ ఐడీ అండ్ స్పామ్‌ ప్రొటెక్షన్ అనే ఆప్షన్‌ ఉంటుంది. ఆపై అందులోని 'సీ కాలర్ అండ్ స్పామ్ ఐడీ', 'ఫిల్టర్ స్పామ్ కాల్స్' ఆప్షన్‌లను ఆన్ చేయాలి. దీంతో దానంతటదే అనుమానిత కాల్స్ ను అడ్డుకుంటుంది.

సంబంధిత పోస్ట్