ప్రభాస్ ‘కల్కి 2898AD’ రన్ టైం ఎంతో తెలుసా?

81చూసినవారు
ప్రభాస్ ‘కల్కి 2898AD’ రన్ టైం ఎంతో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898AD’ జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ-సేల్స్‌కు సంబంధించి యూఎస్ డిస్ట్రిబ్యూటర్ ఈ మూవీ రన్‌టైం గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట పెట్టారు. కల్కి మూవీ 2 గంటల 50 నిమిషాల ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్