‘ఓం’ జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా!

77చూసినవారు
‘ఓం’ జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా!
విశ్వంలో ఉద్భవించిన మొదటి ధ్వని ‘ఓంకారం’ అని చెబుతూ ఉంటారు. అకార, ఉకార, మకార శబ్దాలతో కలిపి ఓంకారం అనేది ఏర్పడింది. ఓంకారం జపించడం వల్ల మెదడు రిలీఫ్ నెస్ పొందుతుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఓం జపించే సమయంలో వచ్చే కంపనాలు మన నాడీ వ్యవస్థపై పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. మనసును, ఆత్మను ఒకే చోట చేర్చవచ్చు. ఏకాగ్రత లభిస్తుంది. ఓంకారం పటించడం ఒత్తిడి తగగుతుంది. మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్