ధ్యానం ఎందుకు చేయాలి?

64చూసినవారు
ధ్యానం ఎందుకు చేయాలి?
శారీరకంగా, మానసికంగా ఏ సమస్య ఉన్నా ధ్యానం చేయమని సలహా ఇస్తారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్ దోహదపడుతుంది. ప్రతి రోజూ ధ్యానం చేస్తే స్ట్రెస్‌ని పెంచే హార్మోన్లు అదుపులోకి వస్తాయి. చేసే పనిపై ఏకగ్రతను పెంచుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ధ్యానం చేయటం వల్ల వ్యవసనాలకు దూరంగా ఉండేందుకు మానసిక శక్తి లభిస్తుంది. అలాగే భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్