మీకు మౌని అమావాస్య విశిష్టత తెలుసా?

84చూసినవారు
మీకు మౌని అమావాస్య విశిష్టత తెలుసా?
ఈనెల 29న మౌని అమావాస్య రానుంది. కుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం. ఈ దినాన మౌనదీక్ష పాటించాలి. ఎవరితోనూ మాట్లాడుకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగసాధుకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు.

సంబంధిత పోస్ట్