పూరీ ఆలయంలో ఈ వింత తెలుసా?

68చూసినవారు
పూరీ ఆలయంలో ఈ వింత తెలుసా?
మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు, వాటిలో ఇప్పటికీ బయటపడని ఎన్నో వింతలు, మరెన్నో రహస్యాలు ఉన్నాయి. అలాంటి అద్భుత ఆలయాల్లో పూరీ జగన్నాధుని ఆలయం ఒకటి. పూరీ జగన్నాధుని ఆలయం చాలా ఎత్తులో ఉంటుందని తెలిసిందే. ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది. మనం పూరీలో ఎక్కడ నుంచి అయినా సరే ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే అది మన వైపే తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ వింత ఇప్పటికీ అంతుపట్టని రహస్యమే.

సంబంధిత పోస్ట్