బలమైన మద్దతు కోసం జగన్

578చూసినవారు
బలమైన మద్దతు కోసం జగన్
రాజకీయం అంటే సమాజంలోని వివిధ వర్గాల మద్దతు. ఆ విధంగా అందరూ సపోర్ట్ ఉంటేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. అయితే ప్రతీ పార్టీకీ బేస్ ఓటు బ్యాంక్ ఉంటుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ నుంచి మద్దతు ఇచ్చే గట్టి సామాజిక వర్గం ఉంటుంది. ఆది నుంచి వైసీపీకి అండగా నిలిచిన బలమైన రెడ్డి సామాజిక వర్గం అండను కూడా ఆ పార్టీ మరోసారి కోరుకుంటోంది. దానికి ఏమి చేయాలన్న దాని మీద కూడా ఫోకస్ పెడుతోందని ప్రచారం సాగుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్