VIDEO: ప్రాణాలు పోయే దశలో పగ తీర్చుకున్న రొయ్య

79చూసినవారు
చైనాలోని ఓ రెస్టారెంట్‌లో టేబుల్‌పై ఓ పాత్రలో కొన్న ఫుడ్ ఐటమ్స్‌ను ఉడికిస్తుంటారు. ఇంతలో ఓ యువతి బ్రతికున్న పెద్ద రొయ్యను ఆ పాత్రలో వేయబోతుంది. అయితే రొయ్యను పాత్రలో వేసే క్రమంలో పక్కన పడిపోతుంది. తిరిగి మళ్లీ వేస్తున్న క్రమంలో రొయ్య ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటుంది. దీంతో ఆ యువతి కేకలు పెడుతుండగా.. పక్కన ఉన్న హోటల్ సిబ్బంది పరుగుపరుగున అక్కడికి వచ్చి రొయ్యను పక్కకు లాగేస్తారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్