ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఎక్కడుందో తెలుసా?

3671చూసినవారు
ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఎక్కడుందో తెలుసా?
మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ శివాలయాలను భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కొలువై ఉన్న తుంగనాథ్ శివాలయం ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా ప్రసిద్ధి చెందింది. పంచ కేదార ఆలయాల్లో ఒకటైన తుంగనాథ్ ఆలయం.. 12,070 అడుగుల ఎత్తులో ఉంది. ఈ తుంగనాథ్ రాతితో నిర్మించిన ఈ ఆలయం పరిమాణంలో చిన్నదే అయినా.. వాస్తు కట్టడం అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ స్వచ్చమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్