స్వతంత్య్రం వచ్చినప్పుడు మహాత్మాగాంధీ ఎక్కడ ఉన్నారో తెలుసా?

3325చూసినవారు
స్వతంత్య్రం వచ్చినప్పుడు మహాత్మాగాంధీ ఎక్కడ ఉన్నారో తెలుసా?
స్వాతంత్య్రం వచ్చిన రోజున మహాత్మాగాంధీ బెంగాల్‌లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తున్నారు. నెహ్రూ, వల్లభాయి పటేల్ మహాత్మాగాంధీకి లేఖ రాశారు. ఆగస్టు 15 మన మొదటి స్వాతంత్య్ర దినోత్సవం అవుతుందని, ఇందులో పాల్గొనాలని కోరినప్పుడు కలకత్తాలో హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలనని సమాధానం ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్