భారతదేశంలో బ్లాక్ తాజ్‌మహల్.. ఎక్కడ ఉందో తెలుసా?

85చూసినవారు
భారతదేశంలో బ్లాక్ తాజ్‌మహల్.. ఎక్కడ ఉందో తెలుసా?
భారతదేశంలోని పాలరాతి కట్టడమైన తాజ్ మహల్ ప్రపంచ వింతల్లో ఒకటి. దాని అందం, అద్భుతమైన వాస్తుశిల్ప రూపాన్ని చూసేందుకు ఇతర దేశాల్లోని ప్రజలు సందర్శనకు వస్తుంటారు. నివేదికల ప్రకారం షాజహాన్ చక్రవర్తి కంటే ముందు ఒక మొఘల్ పాలకుడు భారతదేశంలో తాజ్ మహల్ వంటి చారిత్రక భవనాన్ని నిర్మించాడు. ఈ భవనం మధ్యప్రదేశ్ లోని బుర్హాన్‌పూర్‌లో ఉంది. కాలక్రమేణా ఈ భవనం దాని రంగు మారి నల్లగా అయింది. దాంతో ఈ స్మారకాన్ని బ్లాక్‌ తాజ్ మహల్‌గా పిలుస్తున్నారు.

సంబంధిత పోస్ట్