రెండో చందమామ ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా?

58చూసినవారు
రెండో చందమామ ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా?
ఈ 2024 PT5 గ్రహశకలాన్ని తొలిసారి నాసా అట్లాస్ సహాయంతో గుర్తించింది. ఇది దాదాపు 33 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఇలాంటి ఆస్టరాయిడ్స్‌ భూమికి 45 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంటాయి. ఒక వేళ అర్జున బెల్టులోని ఈ ఆస్టరాయిడ్లు గంటకు కేవలం 3 వేల 540 కిలోమీటర్ల వేగంతోనే పరిభ్రమిస్తూ ఉంటే అవి భూ గురుత్వాకర్షణ శక్తికి గురై భూ కక్ష్యలోకి వస్తుంటాయి. అయితే ఇవి భూ కక్ష్యను వదిలి సూర్యుడి కక్ష్యలోకి వెళ్తుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్