ఆదిలాబాద్: గోడం నగేశ్ (భాజపా) 60,994 ఆధిక్యం
భువనగిరి: చామల కిరణ్ కుమార్ రెడ్డి (
కాంగ్రెస్) 1,20,630 ఓట్ల ఆధిక్యం
చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్ రెడ్డి (భాజపా) 80,039 ఆధిక్యం
హైదరాబాద్: అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం) 76,344 ఓట్ల ఆధిక్యం
కరీంనగర్: బండి సంజయ్ (భాజపా) 1,27,822 ఆధిక్యం
ఖమ్మం: రామసహాయం రఘురామ్ రెడ్డి (కాంగ్రెస్) 3,24,651 ఆధిక్యం
మహబూబాబాద్: బలరాం నాయక్ (
కాంగ్రెస్) 2,24,429 ఆధిక్యం
మహబూబ్ నగర్: డీకే అరుణ (భాజపా) 10,640 ఆధిక్యం
మల్కాజిగిరి: ఈటల రాజేందర్ (భాజపా) 1, 93,1780 ఆధిక్యం
మెదక్: రఘునందన్ రావు (భాజపా) 19,422 ఆధిక్యం
నాగర్ కర్నూల్: మల్లు రవి (
కాంగ్రెస్) 43,034
నల్గొండ: కుందురు రఘువీర్ రెడ్డి (
కాంగ్రెస్) 3,77,941
నిజామాబాద్: ధర్మపురి అర్వింద్ (భాజపా) 58,051 ఆధిక్యం
పెద్దపల్లి: గడ్డం వంశీ కృష్ణ (
కాంగ్రెస్) 69,050 ఓట్ల ఆధిక్యం
సికింద్రాబాద్: కిషన్ రెడ్డి (భాజపా) 39,677 ఓట్ల ఆధిక్యం
వరంగల్: కడియం కావ్య (
కాంగ్రెస్) 1,23,099 ఓట్ల ఆధిక్యం
జహీరాబాద్: సురేశ్ షెట్కార్ (
కాంగ్రెస్) 16,228 ఓట్ల ఆధిక్యం