ఆపిల్ డివైజ్‌లు అడ్వర్టైజ్‌మెంట్‌లలో సమయాన్ని 9:41 గా ఎందుకు చూపిస్తాయో తెలుసా?

74చూసినవారు
ఆపిల్ డివైజ్‌లు అడ్వర్టైజ్‌మెంట్‌లలో సమయాన్ని 9:41 గా ఎందుకు చూపిస్తాయో తెలుసా?
ఆపిల్ డివైజ్‌లు లాంచ్ ఈవెంట్‌ల సమయంలో ప్రతిసారి తన పరికరాల్లో స్థిరంగా 9:41 AMని ప్రదర్శిస్తుంది. ఐఫోన్ మరియు ఐప్యాడ్ ప్రకటనలలో ప్రదర్శించబడే 9:41 AM సమయం 2007లో స్టీవ్ జాబ్స్ ఐఫోన్‌ను ప్రకటించిన సమయం ఒకటే. 2007లో స్టీవ్ జాబ్స్ దాదాపు 40 నిమిషాలు తన మొదటి ఐఫోన్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అప్పటి నుండి, సంస్థ తమ నూతన ఆపిల్ డివైజ్‌ల లాంచ్ సమయంలో 9:41 AM ని ప్రదర్శిస్తుంది.

సంబంధిత పోస్ట్