క్రిస్మస్ డిసెంబర్ 25 నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

68చూసినవారు
క్రిస్మస్ డిసెంబర్ 25 నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా వేడుకగా జరిగే పండుగ. క్రైస్తవ సోదరులు ఎంతో ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. క్రైస్తవుల ప్రకారం, దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ గా నిర్వహించుకుంటారు. ఏటా డిసెంబర్ 25నే ఈ పండుగ వస్తుంది. ఈ పవిత్ర దినం ప్రేమ, క్షమాగుణం, కరుణ అతని బోధనలను గుర్తు చేస్తుంది. ఈ పండుగ రోజు క్రిస్మస్ కరోల్స్ పాడటం నుండి క్రిస్మస్ చెట్టును అలంకరించడం వరకు అనేక కార్యక్రమాలు ఉంటాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్