దయం నిద్రలేవగానే ఫోన్‌ని చూస్తే మానసిక క్షోభ కలుగుతుంది. ఆందోళన, నిద్రలేమి, మెడ నొప్పి, చేతి నొప్పులు వంటి సమస్యలు పెరుగుతాయి. నిద్రపోయే ముందు, నిద్ర లేవగానే ఫోన్ వైపు చూసే అలవాటు మానుకోవాలి. అలాగే నిద్రలేవగానే ఫోన్ వైపు చూడటం వల్ల ఏకాగ్రత లోపించడం, తల బరువుగా ఉండడం, సరిగ్గా ఆలోచించలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే క్రమంగా రక్తపోటు సమస్యకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.