చలికాలంలో కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా?

567చూసినవారు
చలికాలంలో కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా?
చలికాలంలో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే కీళ్లనొప్పులు మరింత తీవ్రమవుతాయి. ఎందుకంటే ఈ సీజన్‌లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. రక్తనాళాలు సంకోచానికి దారి తీస్తాయి. దీంతో శరీర భాగాలకు రక్త ప్రవాహం తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో శరీరానికి శారీరక శ్రమ అవసరం.. రోజూ 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్ చేయడం మంచిది. పోషకాలతో కూడిన ఆహారం తినాలి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.

సంబంధిత పోస్ట్