క్యాబేజీ అనగానే ముఖం తిప్పేసుకుంటున్నారా?

83చూసినవారు
క్యాబేజీ అనగానే ముఖం తిప్పేసుకుంటున్నారా?
మెరుగైన జీర్ణక్రియకు క్యాబేజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ ఎ, రిబోఫ్లేవిన్, ఫోలేట్, బి6లు, ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యాబెజీలోని విటమిన్ సి గుండెను రక్షిస్తుంది. క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్‌ను దరిచేరకుండా ఉంచుతుంది. ఇందులోని పొటాషియం వల్ల రక్తపోటు సమస్య నుంచి బయటపడొచ్చు. బరువు తగ్గాలి అనుకునేవారికి క్యాబేజీ బెస్ట్ ఫుడ్‌గా చెప్పొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్