అక్రమకేసులు పెట్టి వేధించినా అయ్యన్న భయపడలేదు: లోకేశ్ (వీడియో)

80చూసినవారు
ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ 'ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా చేసిన అనుభవం ఉంది. అయ్యన్న అంటే ఓ పోరాటం, ఓ పౌరుషం. అయ్యన్నపాత్రుడు గారిపై అనేక అక్రమ కేసులు పెట్టి వేధించినా భయపడలేదు. నాకు ఎప్పుడు సలహా కావాలన్నా మీతో సంప్రదించా. ఒకే పార్టీ.. ప్రజల అజెండాగా ముందుకెళ్లిన వ్యక్తి మీరు.' అని అన్నారు.

సంబంధిత పోస్ట్