రోడ్డుపై యువతులు రీల్స్ చేస్తుండగా ఎగబడిన కుక్క (వీడియో)

1058చూసినవారు
స‌ర‌దాగా వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేద్దామ‌నుకున్న నలుగురు యువ‌తులకు చుక్కెదురైంది. వారు రోడ్డుపై ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా అకస్మాత్తుగా ఓ వీధి కుక్క వారిపై దాడికి యత్నించింది. దీంతో నలుగురు యువతులు అక్కడి నుంచి పరారయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కుక్కలకు కూడా మీ రీల్స్ నచ్చడం లేదు అంటూ వ్యంగ్యంగా ఎద్దేవా చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్