ఆరంభంలోనే RCBకి షాక్‌

67చూసినవారు
ఆరంభంలోనే RCBకి షాక్‌
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. రెండో ఓవర్‌లోనే ఆర్సీబీ తొలి వికెట్‌ను కోల్పోయింది. హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన డుప్లెసిస్‌.. ఆ తర్వాత బంతికే మిచెల్‌ స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ 61/1 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 28*, గ్రీన్ 24* ఉన్నారు.

సంబంధిత పోస్ట్