బాలుడిని కింద పడేసి కరిచిన కుక్కలు (వీడియో)

565చూసినవారు
యూపీలోని కాన్పూర్‌లో వీధికుక్కలు చాలా ప్రమాదకరంగా మారాయి. ఒంటరిగా నడిచి వెళ్తున్న వారిని వెంబడించి, పరుగులు పెట్టించి కరుస్తున్నాయి. ఇదే కోవలో బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం గుడికి వెళ్తున్న బాలుడిని కుక్కలు తరిమాయి. అనంతరం బాలుడిని కింద పడేసి విచక్షణారహితంగా గాయపరిచాయి. బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్