ఉప్పుతో ఇలా చేస్తే నెగిటివిటీ దూరం

2639చూసినవారు
ఉప్పుతో ఇలా చేస్తే నెగిటివిటీ దూరం
వాస్తు ప్రకారం ఉప్పుతో కొన్నింటిని పాటిస్తే నెగిటివిటీ పోతుందని పండితులు చెబుతున్నారు. స్నానం చేసేటప్పుడు ఉప్పును కొద్దిగా నీటిలో వేసి తల స్నానం చేస్తే మంచిది. ఇంట్లో ఆర్థిక సమస్యలుంటే ఓ గ్లాస్ లో ఉప్పు కలిపిన నీటిని నైరుతి మూలలో ఉంచాలని సూచిస్తున్నారు. ఇంట్లో వస్తువులను శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు వేసి శుభ్రం చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగుతాయంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్