ఉగాది రోజున ఈ పనులను అసలు చేయొద్దు!

82చూసినవారు
ఉగాది రోజున ఈ పనులను అసలు చేయొద్దు!
ఉగాది రోజున కొన్ని పనులను అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ రోజున బద్దకంగా ఉండకూడదు. ఆలస్యంగా నిద్ర లేవడం మంచిది కాదు. ఈ పర్వదినాన ఆల్కహాల్, సిగరేట్, మాంసాహారాలు ముట్టకూడదు. ముఖ్యంగా పంచాంగ శ్రవణాన్ని దక్షిణం ముఖాన కూర్చొని చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవీ అనుగ్రహం ఉండదని అంటున్నారు. ఉగాది రోజు మనం ఏ పనిచేస్తామో సంవత్సరం మొత్తం అవే పనులు చేస్తామని పెద్దల నమ్మకం.

సంబంధిత పోస్ట్