అగ్గిపెట్టె లాంటి చిన్న గది.. అద్దె తెలిస్తే షాక్! (Video)

579చూసినవారు
ఓ చిన్న అగ్గిపెట్టె లాంటి 1BHK అపార్ట్‌మెంట్‌కు తాను ఇంత అద్దె చెల్లిస్తున్నానంటూ ఒక మహిళ.. నెటిజన్లతో పంచుకుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. లండన్‌లో ఓ మహిళ తాను అద్దెకుంటున్న అపార్ట్‌మెంట్ తలుపు తెరిచిన వెంటనే.. ముందు ఒక మంచం కనిపిస్తుంది. దాని పక్కనే ఓ చిన్న వార్డ్‌రోబ్.. ఆ మంచం ముందు టీవీ అమర్చబడి ఉంది. అటు ఆ పక్కనే బాత్రూంను కూడా చూపించింది. ఇక దీని అద్దె నెలకు సుమారు రూ.1 లక్ష 95 వేలు అని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్