ఉదయం అల్పాహారం తీసుకోవడంలేదా?

84చూసినవారు
ఉదయం అల్పాహారం తీసుకోవడంలేదా?
పని ఒత్తిడి, సమయాభావం వల్ల చాలా మంది అల్పాహారం మానేస్తుంటారు. అలా చేస్తే శరీరంలో పోషకాలు లోపించి వ్యాధులు దాడి చేయడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం తీసుకోకపోతే, రక్తంలో చక్కెర స్థాయి క్రమంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఇది రోజంతా మానసిక స్థితిని చికాకుపెడుతుంది. దీంతో పని చేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఖాళీ కడుపుతో ఎక్కువ సేపు ఉండటం వల్ల జీవక్రియ మందగిస్తుంది.

సంబంధిత పోస్ట్