కొత్త ఫోన్ కొన్నాక దాని బాక్స్ విసిరేయకండి.. రీసేల్ సమయంలో సెల్ ఫోన్ విలువ పెంచుతుంది

84చూసినవారు
కొత్త ఫోన్ కొన్నాక దాని బాక్స్ విసిరేయకండి.. రీసేల్ సమయంలో సెల్ ఫోన్ విలువ పెంచుతుంది
చాలా మంది కొత్త సెల్ ఫోన్ కొన్నాక దాని బాక్స్ ను నిర్లక్ష్యంగా ఎక్కడో చోట విసిరేస్తుంటారు. దాని వల్ల చాలా నష్టాలున్నాయి. ఎవరైనా తమ సెల్ ఫోన్ ను విక్రయించాలని నిర్ణయించుకుంటే, ఒరిజినల్ బాక్స్ కలిగి ఉండటం వల్ల దాని రీసేల్ విలువ పెరుగుతుంది. ఆ బాక్సుపై సీరియల్ నెంబరు, IMEI నెంబరు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. వారంటీ క్లెయిమ్ లు లేదా రిపేర్ సమయంలో అవసరం అవుతుంది. ఇది సెల్ ఫోన్ పై దుమ్ము, గీతలు పడకుండా రక్షిస్తుంది.

సంబంధిత పోస్ట్