హైనాపై గాడిద దాడి (వీడియో)

552చూసినవారు
ఓ గాడిదతో పెట్టుకున్న హైనా వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో..! గాడిదలో ఇంత ఆవేశం ఎప్పుడూ చూడలేదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. తన మానాన తాను మేత మేస్తున్న గాడిద వద్దకు ఓ హైనా వచ్చి దాడి చేయబోయింది. అయితే గాడిద వెంటనే అప్రమత్తమై హైనాపై ఎదురుదాడికి దిగింది. పట్టరాని కోపంతో హైనాపై విచక్షణా రహితంగా దాడి చేస్తుంది. హైనా మెడను కొరికి పట్టుకుని అటూ, ఇటూ తిప్పుతూ నేలకేసి కొడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్