వీటిని పొరపాటున కూడా దాటొద్దు!

2043చూసినవారు
వీటిని పొరపాటున కూడా దాటొద్దు!
శాస్త్రాల ప్రకారం మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు కొన్ని వస్తువులను పొరపాటున కూడా తాకొద్దని, దాటకూడదని పండితులు సూచిస్తున్నారు. జుట్టు గుత్తులు, నిమ్మకాయ, మిరపకాయ, పూజా సామాగ్రి, ఆహారం, కాలిపోయిన కలప, చనిపోయిన జంతువులు వంటి వాటి మీద నుంచి దాటకూడదని పేర్కొంటున్నారు. అలా దాటితే ప్రతికూల ప్రభావం చూపుతుందని, జీవితంలో చెడు జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్