వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఫ్రీగా ఇచ్చినా తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఇనుము, హ్యాండ్ కర్చీఫ్ ఎవరైనా ఇస్తే తీసుకుంటే ఆర్థిక సమస్యలు కలుగుతాయంటున్నారు. అలాగే ఉప్పు, ఆవ నూనె ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రీగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. సూది, దారం వంటి వస్తువులు ఉచితంగా తీసుకోకూడదని అలా తీసుకుంటే జీవితంలో సమస్యలు పెరుగుతాయంటున్నారు.