మనం తినే కూరగాయలు విదేశాలవా?

70చూసినవారు
మనం తినే కూరగాయలు విదేశాలవా?
మం ప్రతి రోజూ వాడే కూరగాయలు మన దేశానికి చెందినవి కావు. వాటిలో టమాట, బంగాళాదుంప, పచ్చిమిర్చి వంటివి విదేశాలకు చెందిన కూరగాయలు. టమాట సౌత్ అమెరికాకు చెందినది. దీనిని పోర్చుగీసుకు చెందిన వ్యాపారులు భారత్‌‌కు తీసుకొచ్చారు. బ్రకోలి ఇటలీకి చెందినది. క్యాప్సికం అమెరికాలో పుట్టింది. బెండకాయను ఈజిప్టులో ఎక్కువగా పండిస్తారు. క్యారెట్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుంచి మన దేశంలోకి వచ్చింది. క్యాలీఫ్లవర్ ఆఫ్రికాలో పుట్టింది.

సంబంధిత పోస్ట్