ఊర మాస్ యాక్షన్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్.. ఫ్యాన్స్ కు పండగే

70చూసినవారు
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంపై హైప్ బాగానే ఉంది. ఈ ఊర మాస్ యాక్షన్ మూవీకి స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‍గా ఈ సినిమా వస్తోంది. డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా ఇటీవల(ఆగస్టు 4) రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌లో మాస్ డైలాగ్స్ తో రామ్ యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్