ద్రవిడ్‌ సర్‌ప్రైజ్‌ వాయిస్‌ మెసేజ్‌.. భావోద్వేగానికి గురైన గంభీర్‌

84చూసినవారు
హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కు మాజీ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సర్‌ప్రైజ్‌ మెసేజ్‌పంపారు. ఈ మెసేజ్‌ విని గంభీర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘హలో గౌతమ్‌.. భారత్‌ క్రికెట్‌ కోచ్‌గా ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహవంతమైన ఉద్యోగంలోకి నిన్ను స్వాగతిస్తున్నా. టీమ్‌ ఇండియాతో నా సమయం ముగిసింది. నేను కన్న కలలకు మించి ఎంతో గొప్పగా బార్బడోస్‌లో నా పదవీకాలాన్ని ముగించా. ఇప్పుడు నువ్వు కూడా ఇలాంటి అద్భుత సమయాన్ని ఆస్వాదించాలి‘’ అని ద్రవిడ్‌ ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్