ప్రపంచవ్యాప్తంగా చాలామంది కాఫీ, టీలను ఇష్టంగా తాగుతుంటారు. టీని అధికంగా తాగేవారు అందుకు బదులుగా బ్లాక్ టీ, గ్రీన్ టీని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఊలాంగ్ టీ, వైట్ టీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీని పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇలా రోజుకు ఒక కప్పు హెర్బల్ టీని సేవిస్తే, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.