HYDలో డ్రగ్స్ ముఠా అరెస్ట్
By Shashi kumar 68చూసినవారుHYDలోని పేట్ బషీరాబాద్‌లో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత MDMA డ్రగ్స్ విక్రయిస్తున్న శరణ్‌రెడ్డి, ప్రవీణ్ కుమార్, శివశంకర్‌రెడ్డిని NCB అధికారులు అరెస్ట్ చేశారు. కొంపల్లిలో తనిఖీలు చేస్తుండగా కారులో 2గ్రాముల డ్రగ్స్ లభ్యమవడంతో పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు తేల్చారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు.