పీకలదాకా తాగి పాముతో పరాచకాలు.. చివరికి (వీడియో)

81చూసినవారు
మద్యం మత్తులో ఉన్న కొందరు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఓ వ్యక్తి మద్యం మత్తులో ఓ పాముతో పరాచకాలు ఆడటం వీడియోలో కనిపించింది. పాము కరుస్తుంది దానిని వదిలేయాలని స్థానికులు ఆ వ్యక్తిని హెచ్చరించగా వారిని కూడా బెదిరించాడు. అనంతరం ఆ పామును తన భుజాల పై వేసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్