దుర్గగుడి ప్రధాన అర్చకులు మృతి

50చూసినవారు
దుర్గగుడి ప్రధాన అర్చకులు మృతి
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు కన్నుమూశారు. ఆయన బుధవారం తన ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందారు. చాలా ఏళ్లుగా ఆయన దుర్గగుడి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. బద్రీనాథ్ మృతి పట్ల ఆలయ అధికారులు, తోటి అర్చకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్