నమత్ర బర్త్‌డే…మహేశ్ క్యూట్ విషెస్

79చూసినవారు
నమత్ర బర్త్‌డే…మహేశ్ క్యూట్ విషెస్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న జంట. ఈ రోజు నమ్రత పుట్టినరోజు కావడంతో మహేశ్ కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు NSG.. ప్రతి రోజు ప్రకాశవంతంగా అండ్ మెరుగ్గా చేసినందుకు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ ఈ పుట్టిన రోజును అద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా' అంటూ రాసుకొచ్చాడు. ఈ ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్