అవిసె గింజలు తింటే మహిళల్లో నెలసరి సమస్యలు పరిష్కారం: నిపుణులు

1054చూసినవారు
అవిసె గింజలు తింటే మహిళల్లో నెలసరి సమస్యలు పరిష్కారం: నిపుణులు
అవిసె గింజలలో పుష్కలంగా పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. వీటిని తరచూ తింటే శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. మహిళల్లో నెలసరి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ తొలగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి. మొటిమలు, తామర వంటి చర్మ వ్యాధులను దూరం చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్