కోపం వస్తే కాళ్లు చేతులు ఎందుకు వణుకుతాయి?

76చూసినవారు
కోపం వస్తే కాళ్లు చేతులు ఎందుకు వణుకుతాయి?
కోపం ప్రతీ ఒక్కరీలో కనిపించే సర్వసాధారణమైన ఎమోషన్‌. అయితే కోపంతో ఉన్నపుడు కాళ్లు, చేతులు వణుకుతుంటాయి. దీనికి గల కారణం.. ఈ సమయంలో శరీరంలో అడ్రినలిన్ హార్మోన్‌ విడుదలవడమే. ఈ హార్మోన్ కోపం వల్ల కలిగే పరిస్థితిని ఎదుర్కోవడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఇది ఎక్కువగా ఉత్పత్తి అయితే వణుకు మొదలవుతుంది. ఇది ఒత్తిడి నుంచి మనిషిని బయటపడేస్తుంది. కోపం వచ్చిన సమయంలో కండరాలు ఒక్కసారిగా బిగుసుకుపోతాయి. దీని వల్ల కూడా వణుకు మొదలువుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్