UNSTOPPABLE షోలో సీఎం చంద్రబాబు

66చూసినవారు
హీరో బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహించే అన్‌స్టాపబుల్ సీజన్-4 టాక్ షో షూటింగ్ ఆదివారం ప్రారంభమైంది. సీజన్-4లో ఫస్ట్ గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు రాబోతున్నారు. దీంతో ఆయన ఇవాళ షూటింగ్‌లో పాల్గొని సందడి చేశారు. షూటింగ్‌కు వచ్చిన చంద్రబాబుకు బాలకృష్ణ స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్