సరస్వతి ఆకులు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది: నిపుణులు

57చూసినవారు
సరస్వతి ఆకులు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది: నిపుణులు
సరస్వతి ఆకులను అమృతంతో సమానంగా ఆయుర్వేద నిపుణులు వర్ణిస్తున్నారు. ఈ ఆకులు తింటే పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పెద్దలకు అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధి రాదు. అంతేకాకుండా వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో నొప్పులను తగ్గిస్తాయి. వీటికి డయాబెటిస్, క్యాన్సర్ ముప్పును సైతం తగ్గించే గుణం ఉంది. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాలను రానీయవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్