* సోడియం కంటెంట్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకుంటే మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది.
* ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ వినియోగించడం మెదడు ఆరోగ్యానికి హానికరం.
* ప్రాసెస్‌డ్ ఫుడ్ తింటే మెదడు పనితీరుపై చెడు ప్రభావం చూపుతుంది.
* ఆల్కాహాల్ సేవిస్తే జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
* కూల్ డ్రింక్స్‌లో ఉండే అధిక చక్కెర మెదడు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.